RigVedaSayam Sandhyavandanam Telugu
లను చేసి గాయత్రీజపమును శక్త్యనుసారము చెయ్యవలెను. సంధ్యోపస్థానం మరియు దిౙ్నమస్కారం (పశ్చిమాభిముఖముగా నిలుచుకొని ప్రాతఃసంధ్యము వలె జాతవేదసే ఇత్యాది మంత్రములతో ఆచరించవలెను. ఓం నమః ప్రతీచై దిశే ఇత్యాది మంత్రములతో పశ్చిమదిక్కునుండి ప్రారంభించి క్రమముగా దిౙ్నమస్కారములన చెయ్యవలెను. తరువాత ఓం సంధ్యాయై నమః ఇత్యాది మంత్రములతో సంధ్యాదిదేవతలకు...