RigVedaSayam Sandhyavandanam Telugu

లను చేసి గాయత్రీజపమును శక్త్యనుసారము చెయ్యవలెను.
సంధ్యోపస్థానం మరియు దిౙ్నమస్కారం
(పశ్చిమాభిముఖముగా నిలుచుకొని ప్రాతఃసంధ్యము వలె జాతవేదసే ఇత్యాది మంత్రములతో ఆచరించవలెను. ఓం నమః ప్రతీచై దిశే ఇత్యాది మంత్రములతో పశ్చిమదిక్కునుండి ప్రారంభించి క్రమముగా దిౙ్నమస్కారములన చెయ్యవలెను. తరువాత ఓం సంధ్యాయై నమః ఇత్యాది మంత్రములతో సంధ్యాదిదేవతలకు నమస్కరించి గోత్రాభిదానమును చెయ్యవలెను.
సమాపనం  :
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః సంధ్యాక్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే
యత్ కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే
అనేన సాయం సంధ్యావందనేన భగవాన్ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం ప్రీతో వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు.
(ఉద్ధరిణితో నీళ్ళను వదిలి రెండు సార్లు ఆచమనము చెయ్యవలెను)
మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ లోపదోష ప్రాయశ్చిత్తార్థం నామత్రయమంత్రజపం కరిష్యే
అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః (మూడు సార్లు) అచ్యుతానంతగోవిందేభ్యో నమః
కాయేనవాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత్ స్వభావం
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి
Download

madhwamrutha

Tenets of Madhwa Shastra

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *